మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Ganesha Pratah Smarana Stotram – శ్రీ గణేశ ప్రాతఃస్మరణం
ప్రాతః స్మరామి గణనాథమనాథబంధుం
సిందూరపూరపరిశోభితగండయుగ్మమ్ |
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండం
ఆఖండలాదిసురనాయకబృందవంద్యమ్ || 1 ||
ప్రాతర్నమామి చతురాననవంద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్ |
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాసచతురం శివయోః శివాయ || 2 ||
ప్రాతర్భజామ్యభయదం ఖలు భక్తశోక-
-దావానలం గణవిభుం వరకుంజరాస్యమ్ |
అజ్ఞానకాననవినాశనహవ్యవాహం
ఉత్సాహవర్ధనమహం సుతమీశ్వరస్య || 3 ||
శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకమ్ |
ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ప్రయతః పుమాన్ || 4 ||
ఇతి శ్రీ గణేశ ప్రాతఃస్మరణ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.